← Back to PublicVibe Media

State News

అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై కేక్ కటింగ్స్.. సీపీ సీరియస్ వార్నింగ్

అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై కేక్ కటింగ్స్.. సీపీ సీరియస్ వార్నింగ్

హైదరాబాద్, అక్టోబర్ 09 (పబ్లిక్ వైబ్): ట్యాంక్‌బండ్, ప్రధాన రహదారులు, పార్కులు, చెరువుల వద్ద అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలు చేసుకోవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారితో సహా ఇద్దరు మృతి చెందడం ఎంతో కలచివేసిందని.. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సంతోషంగా జరుపుకోవాల్సిన వేడుకలు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చకూడదు. భద్రత మన చేతుల్లోనే ఉంది